మదిలోన నీ రూపం latest song by hossanna ministries 2023 #advithiyudaalbum #gudarala panduga2023
మదిలోన నీ రూపం Song by Hossanna ministries 2023 new album
https://youtu.be/VgGTHFzYZcM
మదిలోన నీ రూపం ని నిత్యసంకల్పం
ప్రతిఫలింపజేయునే ఎన్నడూ [2]
కలనైనా తలంచలేది నిలో యీ సౌబగ్యం
వర్ణించలేని స్వామి నీ గొప్ప కార్యాలను
నీ సాటి లేరు ఇలలో అద్వితీయుడా
[మదిలోన ]
1] ప్రతిగెలిపు బాటలోన చైతన్యస్ఫూర్తి నీవే
నడిపించుచున్న నేర్పరి
అలుపెరుగని పోరాటాలే ఊహించని ఉప్పెనలై నను నిలువనియని వేళలో
హృదయాన కొలువైవున్న ఇశ్రాయేలు దైవమా జయమిచ్చి నడిపించితివే నీ ఖ్యతికై
తాడికన్నులనే తుడచిన నేస్తం ఇలలో నీవే కదా యేసయ్య
[మదిలోన]
2] నిరంతరం నీ సన్నిధిలో నీ అడుగు జాడలలోనే సంకల్ప దీక్షతో సాగేద
నితో సహజీవనమే ఆధ్యాత్మిక పరవశమై అషయలదిషగ నడిపెనే
నీ నిత్యాధరనే అన్నిటిలో నెమ్మదినిచ్చి నా భారమంతా తీర్చి న సేదదీర్చితివి
నీ ఆత్మతో ముధ్రించితివి నీ కొరకు సాక్షిగా యేసయ్య
[మదిలోన]
3] విశ్వమంతా ఆరాధించే స్వర్ణరాజ్య నిర్మాతవు
స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము
శుద్దులైనవారికి ఫలములిచ్చే నీర్ణేతవు
ఆ గడియవరకు విడువకు
నే వేచివున్నను నీ రాకకోసమే శ్రేష్ఠమైన స్వస్తము కోసం సిద్దపరచుమా
నా ఊహలలో ఆశలసౌదం ఇలలో నివెనయ్య యేసయ్య
[మదిలోన]
song credits to hossanna ministries
Comments
Post a Comment